Homeత్రిశూల్ న్యూస్కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారు...

కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారు…

*కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారు..!*

కన్నవాళ్ళు మురిసిపోయారు..!

ఉద్యోగంలో మంచిపేరు తెచ్చుకుంటూ ప్రమోషన్లు తెచ్చుకుంటే ఉన్నత స్థానాలకు వెళ్తారు..! సమాజంలో గౌరవము పొందుతారు..!

కానీ అదే డబ్బు యావలో కాసుల కక్కుర్తిలో దిగజారిపోతే… మీ వద్ద పనిచేసే అటెండర్లు కూడా గౌరవించరు..! కనీస విలువ కూడా ఇవ్వరు..! ఇక సమాజం సంగతి సరే సరి..!

ఈరోజు పట్టుబడ్డ మహిళా అధికారులు ఇద్దరు వేరు వేరు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నారు..!

ఒకరు జిల్లా స్థాయి ఉన్నతాధికారి..!

మరొకరు మంచి స్థాయి ఉద్యోగంలో ఉన్నారు..!

లక్షల్లో జీతాలు.. అదనపు సౌకర్యాలు పొందుతున్నారు..!

అయినప్పటికీ వృత్తి పరంగా అవినీతి డబ్బుకు అలవాటు పడి అక్రమాల దారి పట్టారు..!

రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి స్వర్ణకుమారి వ్యవహారం చూస్తే.. జిల్లాకే ఉన్నతాధికారి అయిన ఆమె కాసుల కక్కుర్తిలో హెల్త్ ఇన్స్పెక్టర్ తో పాటు డ్రైవర్ తో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్నారు.. ఈ క్రమంలోనే మూతపడిన ఓఫిజియోథెరపీ కేంద్రాన్ని తిరిగి తెరిచేందుకు పెద్దమొత్తంలో లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డారు..!

ఇక మరో అధికారి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న తులసీరామ్ సునీత..!ప్రస్తుతం గోల్కొండ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్నారు..!

భవన నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించిన బిల్డర్ కు అనుకూలత చేయడానికి ఎనమిది లక్షలు డిమాండ్ చేసి అందులో అడ్వాన్స్ మొత్తం రూ.నాలుగు లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు..!

ఏసీబీ అధికారులకు పట్టుబడిన క్షణంలో ఒక్కసారిగా షాక్ కి గురైన సునీత బోరున విలపించారు..!

తలెత్తుకుని దర్జాగా ఉద్యోగం చేసి బ్రతకాల్సిన చోట… దిగజారిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ పరువు పోగొట్టుకుంటూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు..!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!