Homeడిచ్ పల్లి మండల్తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం...

తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం…

తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు గుర్తింపు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

డిచ్‌పల్లి: తెలంగాణ ఉద్యమంలో 2001 సంవత్సరం నుంచి నేటి వరకు పాల్గొంటూ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి క్రియాశీలకంగా కృషి చేస్తున్న ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు.

పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం అధికారంలో లేని సమయంలోనూ పార్టీని వెన్నంటి ఉంటూ అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యమకారులను గుర్తించి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా ఉద్యమకారులకు సన్మానం చేశారు.

ఈ సందర్భంగా సన్మానం పొందిన ఉద్యమకారులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమకు గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని పేర్కొన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో పనిచేస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ భవిష్యత్తులోనూ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తూ తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!