Homeకామారెడ్డి జిల్లాశ్రీ పరంజ్యోతి భగవతి ఆలయం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం...

శ్రీ పరంజ్యోతి భగవతి ఆలయం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం…

శ్రీ పరంజ్యోతి భగవతి ఆలయం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

500 మందికి అన్నప్రసాద వితరణ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆశీస్సులతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో, అనాథ బాలల వసతి గృహంలో సుమారు 500 మందికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టాలనే అమ్మ భగవాన్ సందేశంతో ఆలయం ఆధ్వర్యంలో నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి మంగళవారం కల్కి ఆలయంలో, ప్రతి పౌర్ణమి రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మంది ఆకలి తీర్చేందుకు సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే భాగ్యాన్ని కల్పించిన పరంజ్యోతి అమ్మ భగవాన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, ఎర్రం విజయ్ కుమార్, డాక్టర్ బాలు, పార్శి శ్రీనివాస్, మంజుల, సిద్ధంశెట్టి శ్రీనివాస్, గంజి శ్రీనివాస్, కొమిరిశెట్టి దిగంబర్, ఎర్రం పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!