నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ ఎన్నికలు.. ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న కార్మికులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుండగా, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.























