Homeతెలంగాణరైతు బీమా బంద్ చేసి..ఆ కుటుంబాల ఉసురు పోసుకుంటున్రు: మాజీ మంత్రి హరీష్ రావు...

రైతు బీమా బంద్ చేసి..ఆ కుటుంబాల ఉసురు పోసుకుంటున్రు: మాజీ మంత్రి హరీష్ రావు…

రైతు బీమా అమలు చేయకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం

కరెంట్, సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం

మాజీ మంత్రి హరీశ్ రావు…

_సిద్దిపేట టౌన్ : రైతు బీమా_ _పథకాన్ని నిలిపివేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు మూడు వేల రైతు కుటుంబాలను రోడ్డున పడేసి ఆ కుటుంబాల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు._

_సిద్దిపేటలో రైతు బీమా అందని 22 బాధిత కుటుంబాలతో గురువారం ఆయన సమావేశమయ్యారు._

_ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన మూడు వేల మంది రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఎల్ఐసీకి ప్రీమియం కట్టి రైతు బీమాను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు._

_కాంగ్రెస్ నాయకులు కొత్త పథకం తెస్తామని బడ్జెట్ లోచెప్పారని, కానీ ఆ పథకం ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. కేసీఆర్ గుంట భూమి ఉన్నా.. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పథకం వర్తింపజేశారని, కాంగ్రెస్ చెప్పే పథకం కేవలం ఇంటి యజమానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు._

_కరెంట్, సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే సీఎం ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సిద్దిపేటలో ఎన్ హెచ్ ఎం, ఆయుష్, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో పాటు స్కావెంజర్ల ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు._

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా…

0
చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా.. ప్రమాదాలకు అడ్డాగా ఎన్‌హెచ్‌–44! బ్రిడ్జి పనుల్లో జాప్యం.. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు... ఇందల్వాయి మండల్  త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని...

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు…

0
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు అండర్‌–13 విభాగంలో ముగ్గురికి చోటు.. విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన...

తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ…

0
తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం...

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

Translate »
error: Content is protected !!