Homeతెలంగాణఇక ఇంటి వద్దకే మీ సేవలు.. 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ విడుదల...

ఇక ఇంటి వద్దకే మీ సేవలు.. 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ విడుదల…

ఇక ఇంటి వద్దకే మీ సేవలు.. 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ విడుదల

మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు పొందే అవకాశం

డోర్‌స్టెప్ డెలివరీ సేవల పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు…

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మీ సేవా కేంద్రాలు, ఆధార్‌ కేంద్రాల వద్దకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే పలు ప్రభుత్వ సేవలను పొందేలా ‘మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీ’ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలకు సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

1100 టోల్‌ఫ్రీ నంబర్‌తో సేవల బుకింగ్

ఈ విధానం ద్వారా ఆదాయం, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ నమోదు, ఆధార్ వివరాల అప్‌డేట్ వంటి సేవలను ఇంటి వద్ద నుంచే పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం లేదా మీ సేవా పౌరుల పోర్టల్ ద్వారా తమకు అనుకూలమైన సమయాన్ని బుక్ చేసుకోవచ్చు. అనంతరం మీ సేవా ప్రతినిధులు ఇంటికి వచ్చి అవసరమైన వివరాలను సేకరించి, నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుముతో సేవలు అందిస్తారు.

తొలి నెలలోనే 3,885 కాల్స్

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని CURE ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభించారు. ప్రారంభమైన తొలి నెలలోనే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు 3,885 కాల్స్ రావడం ఈ సేవలపై ప్రజలకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సమయం ఆదా చేయడం, కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులను తగ్గించడం ఈ విధానం ప్రధాన లక్ష్యాలు. భవిష్యత్తులో ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

త్రిశూల్ న్యూస్‌ | ప్రజల కోసం.. ప్రజల గొంతుక

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!