Homeకామారెడ్డి జిల్లాకాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట!

కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట!

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ గడిల లింగం

కామారెడ్డి :తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్ష్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 38 కుల సంఘాల ప్రతినిధులకు మినిస్టర్ క్యార్టర్లో మంత్రి పొన్నం ప్రభాకర్, బిసి సంక్షేమ సలహాదారు హనుమంత్ రావు తో కలిసి నిధుల జీవో జారీ పత్రాలను అందజేయడం పట్ల ప్రజా పాలనలో బీసీ కులాలకు సరైన గుర్తింపు దక్కిందన్నారు

కార్తీక మాసంలోనే ఆత్మ గౌరవ భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసుకుని, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కృషి చేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు

ఈ ఆత్మ గౌరవ భవనాలు కేవలం నిర్మాణాలకే పరిమితం కాకుండా బీసీ విద్యార్థుల విద్య, నైపుణ్యాభివృద్ధి, వసతి, సామాజిక అభ్యున్నతికి కేంద్రాలుగా నిలుస్తాయన్నారు బీసీల ఆత్మగౌరవం, అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి, బిసి వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ,బీసీ ప్రజా ప్రతినిధులకు, కుల సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

0
డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

0
తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్...

ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా!

0
ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా! ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల సాకారం.. లబ్ధిదారుల హర్షాతిరేకాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి త్వరలో రెండో విడతలో అర్హులకు ఇళ్ల...

ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా!

0
ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా! లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలో ప్రభుత్వ ఆదేశాల...

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా!

0
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా! కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్...

Translate »
error: Content is protected !!