Homeతెలంగాణచల్లగర్గేలో ఎంపీ నిధులతో హైమాస్ట్ లైట్ ఏర్పాటు!

చల్లగర్గేలో ఎంపీ నిధులతో హైమాస్ట్ లైట్ ఏర్పాటు!

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం చల్లగర్గే గ్రామంలోని బస్టాండ్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్, అల్లూరి సీతారామరాజు విగ్రహాల సమీపంలో ఎంపీ ధర్మపురి అరవింద్ నిధులతో హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హైమాస్ట్ లైట్ మంజూరుకు కృషి చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్‌తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి గ్రామ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మహిపాల్, గ్రామ శాఖ అధ్యక్షుడు బంగ్లా సుధాకర్, సీనియర్ నాయకులు సదానంద గౌడ్, ప్రవీణ్, సత్యనారాయణ, గణేష్, రవి, గంగాదాస్, విజయ్, అరవింద్, రాజేష్, బాలకృష్ణ, గౌతమ్, శ్రీకాంత్, సతీష్ తదితర బీజేపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు…

0
ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి ఎలిని నో ప్రభావం ఉన్నందున,...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు…

0
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా: భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన...

గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మహిళా సంఘాల భవనాలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణ పనుల పరిశీలన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..!

0
తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..! శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ : తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల...

ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ…

0
ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండల ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా మంజూరైన...

Translate »
error: Content is protected !!