Homeతెలంగాణమృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్...

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం చల్లగారిగే గ్రామానికి చెందిన సీనియర్ కాంట్రాక్టర్ బంగ్లా భూమయ్య ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన కుమారుడు శ్రీధర్‌తో పాటు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో రాజుపాల్ రెడ్డి, మైపాల్ యాదవ్, నల్ల సారిక, హనుమంత్ రెడ్డి, సి.ఎస్. భూమేష్, చంద్రకాంత్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు…

0
ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి ఎలిని నో ప్రభావం ఉన్నందున,...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు…

0
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా: భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన...

గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మహిళా సంఘాల భవనాలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణ పనుల పరిశీలన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..!

0
తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..! శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ : తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల...

ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ…

0
ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండల ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా మంజూరైన...

Translate »
error: Content is protected !!