Homeఆరోగ్యంధర్పల్లిలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే వేడుకలు...

ధర్పల్లిలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే వేడుకలు…

బుధవారం : 01/07/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ 

ధర్పల్లి మండల కేంద్రంలో డాక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సేవలను ప్రజలకు అంకితం చేస్తూ నిరంతరం సేవలందిస్తున్న వైద్యుల సేవలను కొనియాడుతూ కేక్ కట్ చేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ, వైద్య వృత్తి అత్యంత బాధ్యతాయుతమైన సేవ అని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్యుడి ప్రధాన కర్తవ్యమని అన్నారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైందని, సేవాభావంతో ప్రజలకు వైద్యం అందించడమే నిజమైన డాక్టర్ లక్షణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శివశంకర్, ఆయుష్ వైద్య సిబ్బంది, టీబీ (క్షయవ్యాధి) విభాగం స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొని వైద్యులకు జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!