Homeతెలంగాణసీజన్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అసిస్టెంట్ కలెక్టర్...

సీజన్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అసిస్టెంట్ కలెక్టర్…

సీజన్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అసిస్టెంట్ కలెక్టర్.

బుధవారం : 01/07/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

పురపాలక సంఘం, భీంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ పామురి, ఐఏఎస్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా భీంగల్ మున్సిపాలిటీని ఈ రోజు పర్యటించారని కమిషనర్ డి. గజానంద్ తెలిపారు. శిక్షణలో భాగంగా మున్సిపల్ ర్యాలయము నందు సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆ శాఖకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో జరుగుచున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే రాబోయే వర్షాకాలము దృష్ట్యా ప్రజలకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రజలకు తడిచెత్త పొడి చెత్త పై అవగాహనా కల్పించాలని ఆదేశించినారు. ఇట్టి కార్యక్రములో చైర్ పర్సన్ బోదిరే నాగమణిస్వామి. వైస్ చైర్ పర్సన్ సంటి లతనర్సయ్య.మరియు కౌన్సిలర్లు ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ పామురి, ఐఏఎస్ ని సన్మానించడం జరిగిందని కమీషనర్ గజానంద్్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!