Homeక్రైమ్అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య...

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ అంబాటి చంద్రశేఖర్

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్ కల్ లో దారుణం

గత నెల 30న భర్త ప్రశాంత్ ను డాబాపై నుంచి తోసేసిన భార్య సంధ్య

తీవ్ర గాయాలపైన ప్రశాంత్ ను ఆసుపత్రిలో చేర్చిన బంధువులు

ఆసుపత్రిలో టాయిలెట్ క్లీనర్ భర్త ప్రశాంత్ కు ఎక్కించిన భార్య

పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందిన ప్రశాంత్

కోడలిపై అనుమానంతో పోలీసులకు పిర్యాదు చేసిన మృతుడి తల్లిదండ్రులు

తమదైన శైలిలో విచారించి కేసును చేధించిన పోలీసులు

భార్యతోపాటు ఆమె ప్రియుడు అతని స్నేహితుడిని అరెస్టు చేసిన పోలీసులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

Translate »
error: Content is protected !!