Homeత్రిశూల్ న్యూస్విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.200కే ఏసీ విశ్రాంతి సౌకర్యం!

విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.200కే ఏసీ విశ్రాంతి సౌకర్యం!

విజయవాడ :రైలు లేటు..ఎక్కడ కూర్చోవాలో తెలియక ప్లాట్ఫామైనే గంటల తరబడి గడిపే ప్రయాణికుల కష్టాలకు చెక్ పడింది.

విజయవాడ రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఆధునిక స్లీపింగ్ పాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరలో పరిశుభ్రమైన, సురక్షితమైన,ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి సౌకర్యంతో ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. విజయవాడ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణి కులకు గుడ్ న్యూస్.ఇక రైలు కోసం గంటల తరబడి ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉండాల్సిన అవసరం లేదు.ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఆధునిక స్లీపింగ్ పాడ్స్ సేవలను ప్రారంభించారు.ప్లాట్‌ఫామ్ నంబర్-1లో ఏర్పాటు చేసి మొత్తం 168 స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి.వీటిలో మహిళల కోసం ప్రత్యేక పాడ్స్, కుటుంబ సభ్యులు కలిసి ఉండేందుకు ప్రత్యేక ఫ్యామిలీ క్యాబిన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పాడ్‌లో ఎయిర్ కండిషనింగ్, వ్యక్తిగత లాకర్, హైస్పీడ్ వై-ఫై,మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం, పరిశుభ్రమైన బెడ్డింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.అవసరమైతే అదనపు చార్జీతో వేడి నీరు,ప్యాకేజ్డ్ ఫుడ్,తాగునీరు,శీతలపానీయాలు కూడా పొందవచ్చు.ఈ సేవలను మూడు గంటల వరకు రూ.200,పన్నెండు గంటల వరకు రూ.400 చెల్లించి వినియోగించు కోవచ్చు.చెల్లుబాటు అయ్యే రైలు టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. స్టేషన్‌లోనే లేదా ఫోన్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. రైల్వే అధికారుల ప్రకారం.ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్‌ను వినియోగిస్తున్నందున, వారికి సురక్షితమైన, పరిశుభ్రమైన,సౌకర్యవంతమైన విశ్రాంతి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని తెలిపారు.అలాగే ఈ సేవల ద్వారా ప్రయాణికులకు ఉపయోగం కలగడంతో పాటు రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!