తెలంగాణ విశ్వవిద్యాలయం లో విద్యార్ధినులు ధర్నా….
హాస్టల్ లో మంచి నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
కొన్ని రోజులుగా నీళ్ళు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థుల ఆవేదన…
యూనివర్సిటీ కి వచ్చిన ఆ ర్టీసీ బస్ ని నిలిపివేసిన వేసిన విద్యార్ధినులు….
ధర్నా వద్దకి వచ్చిన వైస్ ఛాన్స్ లర్ యాదగిరి రావు…. రిజిస్టార్ యాదగిరి
సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకి నచ్చజెపుతున్న వీసి, రిజిస్టార్ లు

























