HomeతెలంగాణCEIR పోర్టల్‌తో పోయిన మొబైళ్లు తిరిగి యజమానుల చేతికి.. భీమ్‌గల్ పోలీసుల సేవలకు ప్రశంసలు...

CEIR పోర్టల్‌తో పోయిన మొబైళ్లు తిరిగి యజమానుల చేతికి.. భీమ్‌గల్ పోలీసుల సేవలకు ప్రశంసలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా విజయవంతంగా ట్రేస్ చేసి, వాటిని అసలు యజమానులకు అందజేశారు.

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) పొన్నం సత్యనారాయణ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో బాధితులకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.

సీఐ పొన్నం సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్ ద్వారా కూడా వివరాలు నమోదు చేస్తే, ఫోన్లను ట్రేస్ చేసి తిరిగి అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి అందడంతో బాధితులు భీమ్‌గల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు ప్రజలు తమ మొబైల్ ఫోన్ల IMEI నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!