Homeతెలంగాణమృతి చెందిన సర్పంచ్ కుటుంబానికి అండగా నిలిచిన ఆర్మూర్,మోర్తాడ్, బాల్కొండ మండలాల సర్పంచ్ లు...

మృతి చెందిన సర్పంచ్ కుటుంబానికి అండగా నిలిచిన ఆర్మూర్,మోర్తాడ్, బాల్కొండ మండలాల సర్పంచ్ లు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

ఈరోజు ఇటీవల మరణించిన తాళ్ళరాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని ఆర్మూర్,మోర్తాడ్, బాల్కొండ మండలాల సర్పంచ్ లు పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. తోటి సర్పంచ్ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలుపుతూ ఆర్మూర్ మండల సర్పంచ్ ల ఫోరం తరుపున 50,000 అలాగే మోర్తాడ్ మండల సర్పంచ్ ల ఫోరం తరుపున ఒక నెల సాలరీలు 45,500 మరియు బాల్కొండ మండల సర్పంచ్ ల ఫోరం తరుపున 30,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో ఆయా మండలాల సర్పంచ్ లు,అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!