Homeతెలంగాణగన్నారం గ్రామంలో సామాజిక బహిష్కరణ ఆరోపణలపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్...

గన్నారం గ్రామంలో సామాజిక బహిష్కరణ ఆరోపణలపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్…

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యుడు రాంబాబు నాయక్తో కలిసి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామాన్ని సందర్శించారు.

గ్రామంలో సామాజిక బహిష్కరణ జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన చైర్మన్, అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాధితులకు చట్టబద్ధంగా న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.

అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యుడు రాంబాబు నాయక్ డిచ్‌పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న విద్యా, వసతి, ఇతర మౌలిక సదుపాయాలపై విశ్వవిద్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), డిప్యూటీ కలెక్టర్ (యూటీ), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ), షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ), జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీఓ)తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

Translate »
error: Content is protected !!