Homeతెలంగాణవేల్పూర్ లో జూలై 22 నుండి సప్త భజన ప్రారంభం వెల్లడించిన కమిటి సభ్యులు...

వేల్పూర్ లో జూలై 22 నుండి సప్త భజన ప్రారంభం వెల్లడించిన కమిటి సభ్యులు…

వేల్పూర్ లో జూలై 22 నుండి సప్త భజన ప్రారంభం వెల్లడించిన కమిటి సభ్యులు….

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

వేల్పూర్ పరిధిలో గల కుండలిని జ్ఞానయోగి అవధూత శ్రీ శ్రీ శ్రీ
గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో ఈనెల 22 బుధవారం నుండి ఈనెల 28 మంగళవారం వరకు “సప్తభజన” మహత్కార్యాన్ని నిర్వహిస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలోని ఉత్సాహవంతులైన భజన కళాకారులు 24 గంటలు, వారం రోజులపాటు నిరంతరాయంగా జరిగే సప్త భజనలో పాల్గొని భజన పాటలు పాడి మీ ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించండి అని కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రమ ప్రాంగణంలోని గోవిందగిరి కళ్యాణ మండపం వేదికగా సప్త భజన కార్యక్రమాలు కొనసాగుతాయి. భజన కళాకారులకు ఇది సువర్ణావకాశం. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఇట్టికార్యాన్ని తల పెట్టాము. భగవంతుని చేరడానికి హిందూ సనాతన ధర్మంలో తొమ్మిది రకాల భక్తి మార్గాలను నవవిధభక్తి అని పిలుస్తారు. భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం ప్రకారం ప్రహ్లాదుడు మరియు శ్రీరాముడు శబరికి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనే నవవిధభక్తి మార్గాలున్నాయి. భక్తి మార్గంలో ఈ తొమ్మిది పద్ధతులను ఆచరించడం ద్వారా భగవదనుగ్రహం ముక్తి లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ శుభ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఇట్టి సత్కార్యంలో జిల్లాలోని సమస్త భక్తజనులు పాల్గొని కార్యక్రమాల్ని విజయవంతం చేయగలరని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

Translate »
error: Content is protected !!