కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు..
కాక్రోచ్ పార్టీ ప్రతినిధులైన సౌరవ్ దాస్, అశుతోష్ రంకా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చలు జరిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే రాజీనామా చేయించాలని, లేదంటే తమ నిరసన కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ చర్చలు కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ పార్టీ మధ్య జరిగిన కీలక పరిణామాలను తెలియజేస్తున్నాయి






















