Homeతెలంగాణశుక్రవారం నాడు విద్యాసంస్థల బంద్‌ విజయవంతం చేయండి - సేపూర్ చరణ్ గౌడ్...

శుక్రవారం నాడు విద్యాసంస్థల బంద్‌ విజయవంతం చేయండి – సేపూర్ చరణ్ గౌడ్…

శుక్రవారం నాడు విద్యాసంస్థల బంద్‌ విజయవంతం చేయండి – సేపూర్ చరణ్ గౌడ్...

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని, నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక 152 సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి అని బాల్కొండ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్ ఆరోపించారు.

*రేపటి బంద్ కు ప్రధాన డిమాండ్స్.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.

– ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన NTAను రద్దు చేయాలి.

– నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి.

– విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవలి.

– విద్యార్థులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి.

ఈ ప్రధాన డిమాండ్ తో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రేపటి విద్యా సంస్థల బంద్ కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు సహకరించాలని, విద్యార్థి సంఘాల తరుపున విజ్ఞప్తి చేస్తున్నాను. రేపటి బంద్ కు విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలని, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల మేనేజ్మెంట్ కూడా సహకరించాలి అని కోరుతున్నాను.

సేపూర్ చరణ్ గౌడ్..బాల్కొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!