డీ డీ ఓ పి రజనీ ని సన్మానించిన న్యాయవాదులు….
ఇటీవల నిజామాబాద్ జిల్లా కోర్టు డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ (డీ డీ ఓ పి). గా ఏం రజనీ నియమితులైన బాధ్యత చేపట్టిన సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనంలోని కార్యాలయ కార్యక్రమంలో ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చని అందజేసి ఘనంగా సన్మానించడం ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదుల పరస్పర సహకారంతో కేసులో సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని అందరి సమన్వయంతో న్యాయ వ్యవస్థ బలోపితం కోసం పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ న్యాయవాదులు బిట్ల రవి పడిగేల వెంకటేశ్వర్ ఆశ నారాయణ మానిక్ రాజ్ పిల్లి శ్రీకాంత్ జయప్రకాశ్ లోహియా ,చుక్క బోట్ల రాజు, రావణ్ రాథోడ్ సాయి తదితరులు పాల్గొన్నారు























