Homeతెలంగాణదుబ్బాక గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ప్రకటన.. గ్రామ అధ్యక్షుడిగా పెండ అరుణ్...

దుబ్బాక గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ప్రకటన.. గ్రామ అధ్యక్షుడిగా పెండ అరుణ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామం కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ప్రకటించారు గ్రామ అధ్యక్షుడు గా పెండ అరుణ్ ఉపాధ్యక్షులుగా మచ్చ లక్ష్మి నరసయ్య కోశాధికారిగా గాదే నరసయ్య నియమితులయ్యారు యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా చంద్రపల్లి చరణ్ కిషన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంతోష్ రెడ్డి కిషన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా బొండ్ల సంజయ్ బాధితులు చేపట్టారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు అశోక్ కుమార్ పోతన్న ప్రతాప్ గౌడ్ చరణ్ గంగాధర్ ప్రేమ్ కుమార్ దశరథ్ బల్లి సురేష్ తదితరులు నూతనంగా నియమితులైన పోతాధికారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలబదం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్రాజ్ ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి పుప్పాల సుభాష్ దుబ్బాక గ్రామస్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత…

0
సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత డిజిటల్‌ తరగతులు, వీడియో పాఠాలకు ఉపయోగం: సర్పంచ్‌ సంజీవ్‌ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ మండలం సీతారాంపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్‌ నత్తి సంజీవ్‌, వార్డు...

రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు…

0
రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయం.. అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండలంలోని ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు అత్యంత...

ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ…

0
ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ మోబిన్సాబ్‌, ఎస్బీ తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి: ధర్పల్లి మండలంలో...

మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన…

0
మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ఆర్‌ఓబీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్‌... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం: మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి...

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క…

0
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు మంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లిన కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

Translate »
error: Content is protected !!