ధర్పల్లి మండల కాంగ్రెస్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా సతీష్ గౌడ్ నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా మంగళవారం లసుంపురం సతీష్ గౌడ్ నియమితులయ్యారు తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి మరియు డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు పార్టీ బలోపేతానికి బీసీ సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తానని సతీష్ గౌడ్ పేర్కొన్నారు























