Homeత్రిశూల్ న్యూస్రంజాన్ పండుగ ( ఈద్-ఉల్-ఫితర్ ) సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు మరియు ప్రధాన ప్రాంతాల్లో...

రంజాన్ పండుగ ( ఈద్-ఉల్-ఫితర్ ) సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు మరియు ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన : పోలీస్ కమీషనర్

నేడు నిజామాబాదు పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాదు ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ ఈద్గాలు మరియు ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను  నిజామాబాదు పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., పర్యవేక్షణ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్  మాట్లాడితు రంజాన్ పండుగ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించడము జరిగింది అని, ప్రజలకు క్షేత్రస్థాయి నుండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ మరియు భద్రత చర్యలను ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పండుగ దృష్ట్యా మార్కెట్లు మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీ టీమ్స్ (She Teams) ద్వారా నిఘా ఉంచడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ శాంతియుతంగా, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్  ఈద్గాల వద్ద ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ నగరం లొ శాంతినగర్ ఈద్గాల మదిన ఈద్గాల బోధన్ లోని నర్సి రోడ్డు ఈద్గాలను పోలీస్ కమిషనర్  పర్యవేక్షించడం జరిగింది

ఈ సందర్భంగా నిజామాబాద్ ఎ.సి.పి  ప్రకాష్ , బోధన్ ఏ.సి.పి  శ్రీనివాస్ రెడ్డి , ఆర్మూర్ ఎ.సి.పి  వెంకటరెడ్డి మరియు సిఐలు , ఎస్సైలు తదితరులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!