Homeతెలంగాణగ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం...

గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం…

తహసీల్దార్ కిరణ్ కుమార్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీమ్‌గల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై మంగళవారం మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కిరణ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ, భూ సమస్యలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పట్టాదారు పాస్‌బుక్స్‌కు సంబంధించిన అంశాలు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పలు పరిపాలనా సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సర్పంచులు కోరారు.

విన్నపాలను శ్రద్ధగా ఆలకించిన తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచులు ప్రస్తావించిన ప్రతి సమస్యను పరిశీలించి, నిబంధనల మేరకు దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.

తహసీల్దార్ ను సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆరిగేల జనార్దన్, వివిధ గ్రామాల సర్పంచులు రమేష్, తిరుపతి, రాజ రెడ్డి, దుమల రాజు, కార్తీక్, పిండి అశోక్, వసంధర్ నాయక్, గణేష్, సేవాలాల్ తమ గ్రామాల సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

Translate »
error: Content is protected !!