Homeకమ్మర్పల్లి మండలంమద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు: ఆర్మూర్ కోర్టు తీర్పు - ఇద్దరికి...

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు: ఆర్మూర్ కోర్టు తీర్పు – ఇద్దరికి జైలు శిక్ష ఖరారు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…

రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా  నిజామాబాదు పోలీస్ కమీషనర్  P. సాయి చైతన్య  ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk & Drive) తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి, నేడు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది.

నేరం రుజువు కావడంతో గౌరవ న్యాయమూర్తి గారు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

శిక్ష పడిన నిందితుల వివరాలు

1) పసేపు తిరుపతి R/0 ఉప్లూర్

కోర్టు తీర్పు: 04 రోజులు సాధారణ జైలు శిక్ష

2) దుబ్బక ముత్తాగౌడ్ R/0 ఉప్లూర్

కోర్టు తీర్పు: 10 రోజులు సాధారణ జైలు శిక్ష

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీ ప్రాణాలకే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర అమాయక ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. వాహనదారులు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడిపి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, రాబోయే రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత తీవ్రతరం చేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని తెలియజేయడమైనది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం…

0
ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం: ఘన్‌పూర్ గ్రామంలోని రాజరాజేశ్వర చెరువులో ఓ వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు...

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

Translate »
error: Content is protected !!