Homeతెలంగాణవిద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం...

విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం…

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా మోహన్‌రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టార్ సదాశివ్ బచ్చగొని…

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ మోహన్‌రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రానికి చెందిన ముద్గుల సాయినాథ్ ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు,ప్రజా ట్రస్ట్ ఛైర్మన్ భోస్లే మోహన్‌రావ్ పటేల్ సాయినాథ్ కుటుంబాన్ని పరామర్శించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాధిత కుటుంబానికి తనవంతు అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్‌రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ తరఫున సాయినాథ్ భార్య ముద్గుల అంజలికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో గ్రామస్థుల సమక్షంలో అందజేశారు.

ఈ సందర్భంగా మోహన్‌రావ్ పటేల్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం,వారికి అవసరమైన సమయంలో సహాయం అందించడం తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో సర్పంచ్ హిజదొద్దీన్,మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్,వార్డు సభ్యుడు పోతన్న,మండల నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!