Homeతెలంగాణత్వరలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకం అమలు!

త్వరలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం అమలు!

తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను అమలు చేయనుంది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ కల్పించనుండగా, ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించనుంది. కుటుంబ యజమాని లేదా ప్రధాన సంపాదనదారు మరణిస్తే నామినీకి ఈ మొత్తం అందేలా పథకాన్ని రూపొందిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: భీంగల్ మండలంలోని పిప్రి, పల్లికొండ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్...

డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!

0
డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో గత నెల రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు...

కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం…

0
కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు భీంగల్ నాయకుల సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల...

భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ…

0
భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ ఆడపిల్లల జననాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలి: సీడీపీఓ జ్ఞానేశ్వరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా మహిళా...

Translate »
error: Content is protected !!