యూనివర్స్ బేకర్స్, మరియు GMS కొరియర్ కారుగో,నూతన ప్రారంభోత్సవానికి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
అశోక్ నగర్‌లో కర్షక్ గ్రౌండ్ కాలేజ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్స్ బేకర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బేకరీని ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో, డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరి సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గడ్డమీది మహేష్,తాటి లావణ్య ప్రసాద్,పంపరి లక్ష్మణ్, డీసీసీ జనరల్ సెక్రెటరీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్, జమీల్, రంగరమేష్ గౌడ్,రావేందర్ గౌడ్,సేవాదళ్ జిల్లా యూత్ అధ్యక్షుడు, నర్సల్లా మహేష్, ఆబిద్, నిరంజన్, ఇమరోజ్, పండు శ్రీకాంత్, అరుణ్, శశి, రాహుల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్థానిక నాయకులు, ప్రజలు, యూనివర్స్ బేకర్స్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

























