Homeడిచ్ పల్లి మండల్డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన సబ్ స్టేషన్ఏర్పాటుచేయాలి.వాసరి సాయినాథ్ PYL జిల్లా ఉపాధ్యక్షులు.ప్రజావాణిలో ఫిర్యాదు ఘన్ పూర్ గ్రామంలో కరెంటు కోతలు చాలా ఉన్నాయి.ఘన్ పూర్ గ్రామానికి,డిచ్ పల్లి RS, పోలీస్ క్యాంపుకు సబ్ స్టేషన్ ఒక్కటే ఉండడం వల్ల డిచ్ పల్లి RS లో ప్రాబ్లం వచ్చిన,పోలీస్ క్యాంప్ లో ప్రాబ్లమ్ వచ్చిన ఘన్ పూర్ గ్రామంలో కరెంటు తీసివేయడం జరుగుతుంది. రాత్రి వేళల్లో 3:00నుంచి 4:00 కరెంటు  పోతుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఘన్ పూర్ గ్రామ పరిధిలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.అందులో డయాలసిస్ సెంటర్ కూడా ఉంది. డిగ్రీ అండ్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి MRO, ఎంపీడీఓ ,MEO, అగ్రికల్చర్, మానవతా సదన్, సెట్విన్, వెలుగు,టీటీడీసీ ,ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఉంది.కావున డయాలసిస్ చేసే క్రమంలో కరెంటు పోయినట్లయితే పేషెంట్ కు తీవ్ర ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు ఉన్నప్పుడు రాత్రివేళలో కరెంటు పోతే మూడు నుంచి నాలుగు గంటల దాకా రావడం లేదు దీనివల్ల అనేక ఇబ్బందులు జరిగినాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మా ఘన్ పూర్ గ్రామానికి ప్రత్యేకంగా కొత్తగా సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బొల్లారందాసు, ఎండి.  ఇమ్రాన్, బండి ప్రమోద్, అన్వర్, బాబా తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!