Homeతాజా వార్తలునందిపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి....

నందిపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి….

నందిపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి….

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్

నందిపేట్ సెప్టెంబర్ 10 త్రిశూల్ న్యూస్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె 41వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుంటల గవస్కర్ మాట్లాడుతూ….. వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ పోరాట పటిమను, పీడిత ప్రజల విముక్తి కొరకు ఆమె చూపిన తెగువను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఐలమ్మకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని, ఆమె ధైర్య సాహసాలను ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకోవాలని సాటివారి కష్టాలను తీర్చేందుకు నడుం బిగించినదుకే ఆమె ఈరోజు వీరవనితగా నీరజాలు అందుకుంటుందని, ఆమె మా రజక జాతిలో జన్మించినందుకు ఎంతో గర్వంగా ఉందని కొనియాడారు. జేఏసీ నాయకులు రైతు కూలి గంగన్న, జిల్లా రజక సంఘం నాయకులు ఎండ్రాల గంగాధర్, టిఆర్ఎస్ నాయకులు కొండూరు సంతోష్, మన్పూర్ భూమేష్, మండల రజక సంఘం ఉపాధ్యక్షులు బాద్గున సాగర్, నిమ్మల ఆనంద్, పాతూరు సాగర్, కుంటాల గంగాధర్, బాద్గుణ చిన్న సాయన్న, దేవన్న, సోర్పెట్ సాయన్న, సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కోటగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి…

0
కోటగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్‌పూర్ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.....

అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు…

0
 అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు ప్రమాదంలో జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ధర్పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం…

0
 తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం టీఎస్ఏ హైబ్రిడ్ అకౌంట్ విధానం, ఖాతాల నిర్వహణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు....

డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష…

0
డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష అత్యవసర సేవలను అనవసరంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: జక్రాన్‌పల్లి ఎస్‌ఐ జి. మహేశ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా...

మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

0
మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం...

Translate »
error: Content is protected !!