Homeతెలంగాణభీమ్గల్‌లో ఘనంగా డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు...

భీమ్గల్‌లో ఘనంగా డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్గల్: భారతీయ జనతా పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను భీమ్గల్ పట్టణ కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భీమ్గల్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టేషనరీ వస్తువులను పంపిణీ చేసి, మిఠాయిలు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిస్తున్న మార్గాన్ని, దేశ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

అలాగే మార్చి నెలలో జరిగే పరీక్షల్లో భీమ్గల్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించే విద్యార్థికి రూ.10 వేల నగదు ప్రోత్సాహకంతో పాటు జ్ఞాపిక అందజేస్తామని ప్రకటించారు. దీంతో విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు, యోగేశ్వర నర్సయ్య, కొండ రాము గౌడ్, నవీన్, నీలం గంగాధర్, దయ ప్రవీణ్, గోపు సంజయ్, నరసయ్య, నరేందర్ గౌడ్, గంగాధర్, గౌతమి నర్సయ్యతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ…

0
విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ... సోమవారం గ్రామంలో సర్పంచ్ మాలోత్ సుమిత్ర సంతోష్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం గాంధారి :మండలం సోమవారం గ్రామంలో ప్రభుత్వం అందించిన ఉచిత ఏకరూప...

ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం…

0
ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా...

ఇంద్రానగర్ తండా ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ…

0
ఇంద్రానగర్ తండా ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక…

0
రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండకు చెందిన విద్యార్థి ఎస్....

స్త్రీనిధి రుణాల ఆన్‌లైన్ చెల్లింపుల్లో డిచ్‌పల్లి మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం…

0
స్త్రీనిధి రుణాల ఆన్‌లైన్ చెల్లింపుల్లో డిచ్‌పల్లి మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల స్త్రీనిధి సమాఖ్య స్త్రీనిధి కార్యక్రమాల అమలులో విశేష...

Translate »
error: Content is protected !!