Homeతెలంగాణధర్పల్లి మండలం కేంద్రంలో పంట పొలాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ వినతి...

ధర్పల్లి మండలం కేంద్రంలో పంట పొలాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ వినతి…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పంట పొలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ ఇబ్బందులు, పంటలకు సాగునీరు అందడంలో ఎదురవుతున్న సమస్యలను ఈ సందర్భంగా నాయకులు వివరించారు.

అనంతరం ధర్పల్లి సబ్‌స్టేషన్‌లో ఏఈ గ్రూప్ సాయికి. బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పంట పొలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కర్క గంగారెడ్డి, సరిచంద్, కర్రోల శ్రీకాంత్, సదానంద్ గౌడ్, నరేష్ గౌడ్, పాలెపు సుమన్, రఘుపతి రెడ్డి, అమ్రూ నాయక్, దోర్నాల రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, గోపి తదితరులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

0
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

0
యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

0
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి... ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో...

సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…

0
సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి...

మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!

0
మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్...

Translate »
error: Content is protected !!