Homeడిచ్ పల్లి మండల్నర్సయ్య కుటుంబానికి రూ.51,500 ఆర్థిక సహాయం...

నర్సయ్య కుటుంబానికి రూ.51,500 ఆర్థిక సహాయం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

డిచ్‌పల్లి, సెప్టెంబర్ 16: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన నాకిడి నర్సయ్య గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న గల్ఫ్ చేయూత సంఘం సభ్యులు నర్సయ్య కుటుంబానికి అండగా నిలిచారు. గల్ఫ్ చేయూత సంఘం తరఫున బుధవారం నర్సయ్య కుటుంబ సభ్యులకు రూ.51,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నర్సయ్య కుటుంబానికి తమ వంతు సహాయం అందించి, కుటుంబానికి అండగా ఉంటామని సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ చేయూత సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ...

ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి గ్రామంలో జాతీయ...

ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో...

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

0
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు…

0
కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నూతనంగా ప్రారంభమైన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కనీస సౌకర్యాలు...

Translate »
error: Content is protected !!