Homeడిచ్ పల్లి మండల్ఆశయాలు అజరామరం.. భగత్ సింగ్ జయంతి వేడుకలు...

ఆశయాలు అజరామరం.. భగత్ సింగ్ జయంతి వేడుకలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

స్వరాజ్య సాధన కోసం చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన ఉద్యమ యోధుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పున్నయ్య మాట్లాడుతూ.. మనుషులను చంపగలం కానీ వారి ఆశయాలను ఎన్నటికీ చంపలేమని అన్నారు. అందుకే భగత్ సింగ్ నేటికీ తన ఆశయాల ద్వారా ప్రజల్లో సజీవంగా ఉన్నారని పేర్కొన్నారు.

భగత్ సింగ్ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానం నేటి తరాలకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. మత సామరస్యం, శాంతియుత సహజీవనం, సమానత్వం, సామాజిక న్యాయానికి భగత్ సింగ్ ప్రతీకగా నిలిచారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ కె.వి. రమణాచారి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి డాక్టర్ పాత నాగరాజు, యూనివర్సిటీ కళాశాల సూపరింటెండెంట్ ఉమారాణి, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–3 ప్రోగ్రాం అధికారి డాక్టర్ స్వామిరావు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!