Homeతెలంగాణమోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన...

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్

నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి ప్రతిష్ఠించారు. గత కొన్ని నెలలుగా క్రితమే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని సమస్యాత్మక కారణాలతో పాటు పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన ప్రక్రియ నిలిచిపోయింది.

ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరతనానికి, ధైర్యసాహసాలకు, స్వరాజ్య స్థాపనకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మోరాడ్‌లో ఏర్పాటు చేయడంతో ఆయన అభిమానుల్లో ఆనందం నెలకొంది.

అయితే విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించి గతంలో తలెత్తిన సమస్యలు, తాజా పరిణామాలపై స్థానికంగా చర్చ సాగుతోంది. జాతీయ రహదారి పక్కన విగ్రహం ఏర్పాటు చేయడంతో సంబంధిత అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

0
ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి...

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు…

0
ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు ఎల్‌నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: పుట్టినరోజు వేడుకలను...

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: భీంగల్ మండలంలోని పిప్రి, పల్లికొండ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్...

డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!

0
డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో గత నెల రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు...

Translate »
error: Content is protected !!