Homeతెలంగాణముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు...

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు

బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండల గంగపుత్ర సంఘం ప్రతినిధులు బీసీ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రస్తుతం బీసీ-ఏ వర్గంలో ఉన్న కులాలకు విద్య, ఉద్యోగాలు, ఇతర సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ల ద్వారా తగిన ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కులాల వర్గీకరణలో మార్పులు చేసే సమయంలో ఇప్పటికే ఆయా వర్గాల్లో ఉన్న కులాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ-ఏ వర్గంలో ఉన్న కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే కులాల వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా తగిన నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ మండల గంగపుత్ర సంఘం సభ్యులు వల్గొట్ భాస్కర్, మగ్గిడి గంగాధర్, తోపారం సురేందర్, మీసాల నవీన్, ఎల్లోల నారాయణ, ముత్యం రాకేష్, పల్లెర్ల గోవర్ధన్, మామూళ్ల శ్రీనివాస్, ఉట్నూర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

0
ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మోయిన్ సాబ్ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్ రూరల్...

స్వల్ప బాండ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం…

0
స్వల్ప బాండ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని స్వల్ప బాండ తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్...

ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులకు భూమిపూజ…

0
ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులకు భూమిపూజ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక వసతుల కల్పన కోసం...

మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ…

0
మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు నిజామాబాద్ రూరల్...

Translate »
error: Content is protected !!