Homeతెలంగాణధర్పల్లిలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...

ధర్పల్లిలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

ధర్పల్లిలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం….

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాదు జిల్లా ధర్పల్లి లో నీ పిఎసిఎస్ ఆధ్వర్యంలో, శుక్రవారం దాన్యం కొనుగోలు కేంద్రాన్ని, చైర్మన్ చిన్నారెడ్డి కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి ప్రారంభించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2461, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2441, సన్న రకానికి రూ.500 అదనంగా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రైతులు దళారుల చేతుల్లో పడి మోసపోకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి, మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిహెచ్. శ్రీనివాస్, బాలు నాయక్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ చిన్న బాలరాజ్, గ్రామ శాఖ అధ్యక్షులు చక్రపాణి, సురేందర్ గౌడ్, శ్రావణ్ కార్యదర్శి సంతోష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్…

0
పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: పింఛన్‌దారులు మరణించిన పక్షంలో వారి భర్త లేదా భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇందల్వాయి ఎంపీడీఓ...

జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

0
జల సంరక్షణ పనులను పరిశీలించిన ఎంపీడీవో. త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: వీబీ–జీ రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి హామీ పనుల్లో...

ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం…

0
ధర్మశాలలో వైభవంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ...

ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం…

0
ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ అధికారులు చర్యలు...

కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన…

0
కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆర్మూర్...

Translate »
error: Content is protected !!