Homeతెలంగాణతెలంగాణవిశ్వవిద్యాలయ వెబ్‌సైట్,నెట్‌వర్క్ఇన్‌ఛార్జిగా డా.జి.శ్రీనివాస్...

తెలంగాణవిశ్వవిద్యాలయ వెబ్‌సైట్,నెట్‌వర్క్ఇన్‌ఛార్జిగా డా.జి.శ్రీనివాస్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

తెలంగాణ విశ్వవిద్యాలయ వాణిజ్య శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి. శ్రీనివాస్‌ను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్,నెట్‌వర్క్ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఉపకులపతి ప్రొఫెసర్ టి. యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు.డా.జి.శ్రీనివాస్ గత 18 సంవత్సరాలుగా బోధన,పరిశోధనా రంగాల్లో విశేషసేవలందిస్తున్నారు.ఎం.కాం.(ఈ-కామర్స్)లోవిశ్వవిద్యాలయ ప్రథమ ర్యాంకు సాధించిన ఆయన తెలంగాణవిశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. జాతీయ,అంతర్జాతీయ పరిశోధనా పత్రికల్లో 25 పరిశోధనా వ్యాసాలను ప్రచురించడంతో పాటు, 74కు పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లలో 40కు పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఆంగ్లం, తెలుగు భాషల్లో 11 పాఠ్యపుస్తకాలను రచించారు. రెండు భారతీయ పేటెంట్లను దాఖలు చేశారు.విద్యా, పరిశోధనా రంగాల్లోఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2022లో విశ్వవిద్యాలయ ఉత్తమ ఉద్యోగి పురస్కారం, 2025లో ప్రొఫెసర్ హెచ్.వి. మెమోరియల్ అవార్డును అందుకున్నారు.డా.జి. శ్రీనివాస్ నియామకం పట్ల యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాంబాబు,పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్,చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ కె.రవీందర్ రెడ్డి,టీ యు టీ ఎఅధ్యక్షులు.డా.ఎ. పున్నయ్య,మేనేజ్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ సి.హెచ్. ఆంజనేయులు, డా. ఎస్. గంగాకిషన్,డా.కిరణ్ రాథోడ్,డా.ఎస్. నారాయణతో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా?

0
నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా? టీఐ-3, సీఐ అధికారుల తీరుపై డ్రైవర్ల ఆవేదన.. నచ్చిన వారికే డ్యూటీలు, మిగతా సిబ్బందికి వేధింపులంటూ ఆరోపణలు! సిబ్బంది కొరత సాకుతో డ్రైవర్లపై అదనపు భారం.. తమకు కేటాయించిన...

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు!

0
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు! రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్? సర్వే చేపట్టిన రైల్వే అధికారులు.. త్వరలో డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు... త్రిశూల్ న్యూస్...

జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ…

0
జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు  నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను స్మరిస్తూ...

ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ…

0
ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో (నవంబర్ 5) రేపు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్-టీ7 సెవెన్ ఓవర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు! పేకాట ఆడినా.. ఆడించినా చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం తెలిస్తే...

Translate »
error: Content is protected !!