Homeతెలంగాణఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత...

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

ఈరోజు భీంగల్ మండలం పురానీపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి గణేష్ కుమార్తె హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, వారి కుటుంబానికి అండగా నిలుస్తూ ఎంకేఎఫ్ ట్రస్టు (MKF Trust) ద్వారా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.

ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కౌన్సిలర్ నీలాం రవి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంకేఎఫ్ ట్రస్టు ఫౌండర్ రవితేజ పటేల్, ట్రస్టు సభ్యులు మనీష్, కర్క అజయ్,కాశర్ల భార్గవ్,కర్నే నరేష్ పాల్గొన్నారు.

కష్టకాలంలో ఆపన్నులకు అండగా నిలవడం, నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించడం, ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడమే ఎంకేఎఫ్ ట్రస్టు ప్రధాన లక్ష్యం.

సేవే లక్ష్యం… మానవత్వమే మార్గం…

ఒకరి కష్టంలో తోడుగా నిలవడమే నిజమైన సేవ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా?

0
నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా? టీఐ-3, సీఐ అధికారుల తీరుపై డ్రైవర్ల ఆవేదన.. నచ్చిన వారికే డ్యూటీలు, మిగతా సిబ్బందికి వేధింపులంటూ ఆరోపణలు! సిబ్బంది కొరత సాకుతో డ్రైవర్లపై అదనపు భారం.. తమకు కేటాయించిన...

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు!

0
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు! రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్? సర్వే చేపట్టిన రైల్వే అధికారులు.. త్వరలో డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు... త్రిశూల్ న్యూస్...

జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ…

0
జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు  నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను స్మరిస్తూ...

ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ…

0
ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో (నవంబర్ 5) రేపు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్-టీ7 సెవెన్ ఓవర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు! పేకాట ఆడినా.. ఆడించినా చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం తెలిస్తే...

Translate »
error: Content is protected !!