ధర్పల్లి మండలం ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము శ్వేత…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని గ్రంథాలయ శాఖ ఇన్ చార్జ్ లైబ్రేరియన్ గా కొమ్ము శ్వేత బుధవారం బాధ్యతలు స్వీకరించారు గతంలో ఇక్కడ పనిచేసిన వాని నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు వాణి పదోన్నతి పై జగిత్యాల జిల్లా కోరుట్ల కు బదిలీ అయ్యారు పాఠకుల సహకారంతో ధర్పల్లి గ్రంథాలయాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని శ్వేత తెలిపారు ఈ కార్యక్రమంలో బాలు నాయక్ పాల్గొన్నారు.























