Homeతెలంగాణరామడుగులో చైన్ స్నాచింగ్ కలకలం!

రామడుగులో చైన్ స్నాచింగ్ కలకలం!

రామడుగులో చైన్ స్నాచింగ్ కలకలం!

బస్‌స్టాండ్‌కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు అపహరణ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ధర్పల్లి పోలీసులు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో నుంచి సుమారు 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.

గ్రామానికి చెందిన గడ్డం పద్మ ఈరోజు ఉదయం తన ఇంటి నుంచి నిజామాబాద్ వెళ్లేందుకు బస్‌స్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్తున్నారు. మార్గమధ్యంలో టీవీఎస్ మోటార్‌సైకిల్‌పై ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి, ఎరుపు రంగు స్వెటర్ ధరించి, అకస్మాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలు ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో విచారణ జరుపుతూ నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

దీపావళి సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. 125 కేసుల్లో 649 మంది అరెస్ట్!

0
దీపావళి సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.. 125 కేసుల్లో 649 మంది అరెస్ట్! రూ.13,07,380 నగదు స్వాధీనం.. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ కమిషనరేట్...

పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం…

0
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం యువతను పొగాకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యచరణ విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: అడిషనల్ కలెక్టర్ భుజంగరావు... నిజామాబాద్ జిల్లా : ...

దేశవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఒక యూనిట్ రక్తం అవసరం…

0
దేశవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఒక యూనిట్ రక్తం అవసరం రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా : కేంద్రంలోని ఓ...

కమ్మర్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్!

0
కమ్మర్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్! త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా...

చంద్రాయన్ పల్లి లో  సైబర్ నేరాలపై అవగాహన.. అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సుమలత సూచన!

0
చంద్రాయన్ పల్లి లో  సైబర్ నేరాలపై అవగాహన.. అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సుమలత సూచన! త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో సైబర్ నేరాలపై...

Translate »
error: Content is protected !!