Homeతెలంగాణమహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం!

మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం!

మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం!

ఉదయం నుంచి వేరుశనగ విత్తనాల కోసం పడిగాపులు.. రైతుల ఇబ్బందులపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత…

పోలేపల్లి – దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి రైతు వేదిక వద్ద వేరుశనగ విత్తనాల కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న మహిళా రైతుల ఇబ్బందులను చూసి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చలించిపోయారు. వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి రైతులకు విత్తనాలు పంపిణీ చేయించేలా చర్యలు తీసుకున్నారు.

డిండి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న సమయంలో పోలేపల్లి రైతు వేదిక వద్ద పెద్ద సంఖ్యలో మహిళా రైతులు వేచి ఉండటాన్ని గమనించిన కవిత.. వారి సమస్యలపై ఆరా తీశారు. అయితే, శనివారం సాయంత్రం డిండి నుంచి తిరిగి వస్తున్న సమయంలో కూడా మహిళా రైతులు అక్కడే వేచి ఉండటాన్ని గమనించి రైతు వేదికను సందర్శించారు.

ఈ సందర్భంగా వేరుశనగ విత్తనాల కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తున్నా అధికారులు విత్తనాలు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా రైతులు కవితకు తమ ఆవేదనను వివరించారు.

దీంతో వెంటనే స్పందించిన కవిత నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గత ఏడాది 1,100 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయగా, ఈ ఏడాది కేవలం 600 క్వింటాళ్లు మాత్రమే కేటాయించడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

కవిత విజ్ఞప్తిపై స్పందించిన కలెక్టర్.. ఉదయం నుంచి విత్తనాల కోసం ఎదురుచూస్తున్న మహిళా రైతులకు వెంటనే వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన రైతుల పేర్లను నమోదు చేసుకుని, ఇంకా ఎంతమేర విత్తనాలు అవసరమో తెలియజేస్తూ ఇండెంట్ పంపించాలని సూచించారు.

కలెక్టర్ ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి విత్తనాల కోసం ఎదురుచూస్తున్న మహిళా రైతులకు వేరుశనగ విత్తనాల సంచులను పంపిణీ చేశారు. రైతుల సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించిన కవితకు మహిళా రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు…

0
ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని రేషన్ షాపులను శనివారం సివిల్ సప్లై అధికారి రవి తనిఖీ చేశారు....

పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి…

0
పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి.. రామారెడ్డి ఎస్సై మురళి సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామారెడ్డి ఎస్సై మురళి పలు భద్రతా సూచనలు చేశారు. పండుగల...

రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్…

0
రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్.. మరో రెండేళ్లలో నిన్ను, కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు! తెలంగాణ ప్రజలు మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.. అసహనంతో...

కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట!

0
కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట! జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ గడిల లింగం కామారెడ్డి :తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల...

నిజామాబాద్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి.. త్వరలో నితిన్ నబీన్ పర్యటనకు అవకాశం!

0
నిజామాబాద్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి.. త్వరలో నితిన్ నబీన్ పర్యటనకు అవకాశం! త్వరలో నిజామాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. ఎంపీ అర్వింద్ విజ్ఞప్తికి సానుకూల స్పందన... నిజామాబాద్, నవంబర్ 7: భారతీయ...

Translate »
error: Content is protected !!