Homeకామారెడ్డి జిల్లాపండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి...

పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి…

పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి..

రామారెడ్డి ఎస్సై మురళి సూచనలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

రామారెడ్డి: మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామారెడ్డి ఎస్సై మురళి పలు భద్రతా సూచనలు చేశారు.

పండుగల సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇళ్లకు తాళం వేసి వెళ్లే ముందు విలువైన వస్తువులు, నగదును వెంట తీసుకెళ్లాలని సూచించారు.

ఇంటి నుంచి ఊరికి వెళ్లే విషయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ముందుగా తెలియజేయాలన్నారు.

ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణించరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదని, కారులో ప్రయాణించేటప్పుడు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను నమ్మి బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఎవరికీ వెల్లడించరాదని హెచ్చరించారు.

బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సందేహాలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

పండుగలను ప్రజలందరూ సురక్షితంగా జరుపుకోవాలని, ప్రజల రక్షణకు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎస్సై మురళి తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని మండల ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

0
డిచ్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

0
తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్...

ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా!

0
ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు ఘనంగా! ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల సాకారం.. లబ్ధిదారుల హర్షాతిరేకాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి త్వరలో రెండో విడతలో అర్హులకు ఇళ్ల...

ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా!

0
ధర్పల్లిలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా! లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలో ప్రభుత్వ ఆదేశాల...

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా!

0
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా! కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్...

Translate »
error: Content is protected !!