Homeకామారెడ్డి జిల్లారక్తదానం చేస్తే క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ!

రక్తదానం చేస్తే క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ!

రక్తదానం చేస్తే క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ

ఆపరేషన్ నిమిత్తమై మరియు రక్త హీనతతో బాధ పడుతున్న ఇద్దరు మహిళలకు సకాలంలో రక్తం అందజేత

ఆపదలో ఉన్న వారికి ఎల్లవేళలా రక్తాన్ని అందజేస్తాం

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేరు వేరు ప్రైవేట్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై నీలిమ (28),అల్లే యశ్విత (26) లకు బి పాజిటివ్ అవసరం కావడంతో సింగరాయపల్లి గ్రామానికి చెందిన అధికం అజయ్ గౌడ్,మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన బత్తిని రమేష్ లు మానవతా దృక్పథంతో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ యువత రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి రక్త దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదానం చేసే రక్తదాతలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం గుండె జబ్బులు, క్యాన్సర్,కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలియజేయడం జరిగిందని,రక్తదానం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడడమే కాకుండా మన ప్రాణాలను కాపాడుకోవడం అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.నిస్వార్ధంగా రక్తదానానికి ముందుకొచ్చిన రక్తదాతలు అధికం అజయ్ గౌడ్, బత్తిని రమేష్ లకు కృతజ్ఞతలను, అభినందనలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అంకం బాలకిషన్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు…

0
ధర్పల్లి రేషన్ షాపుల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని రేషన్ షాపులను శనివారం సివిల్ సప్లై అధికారి రవి తనిఖీ చేశారు....

పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి…

0
పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి.. రామారెడ్డి ఎస్సై మురళి సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామారెడ్డి ఎస్సై మురళి పలు భద్రతా సూచనలు చేశారు. పండుగల...

రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్…

0
రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్.. మరో రెండేళ్లలో నిన్ను, కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు! తెలంగాణ ప్రజలు మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.. అసహనంతో...

మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం!

0
మహిళా రైతుల కష్టాలు చూసి చలించిపోయిన కవిత.. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన వైనం! ఉదయం నుంచి వేరుశనగ విత్తనాల కోసం పడిగాపులు.. రైతుల ఇబ్బందులపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు...

కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట!

0
కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట! జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ గడిల లింగం కామారెడ్డి :తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల...

Translate »
error: Content is protected !!