Homeతెలంగాణనిహారిక చిల్డ్రన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సర్పంచ్‌కు ఘన సన్మానం!

నిహారిక చిల్డ్రన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సర్పంచ్‌కు ఘన సన్మానం!

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని నిహారిక చిల్డ్రన్స్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించి, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి బుధవారం ఉచిత ఓపీ సేవలు అందించడంతో పాటు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం మంచి విషయమని ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకుడు గోపు నరేష్, కర్క చిన్న బాల్ రెడ్డి, బూర్గుల చిన్నయ్య, వడ్ల రామదాసు, ఎండీ షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్, కామారెడ్డి రవాణా శాఖ అధికారులతో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సమీక్ష…

0
నిజామాబాద్, కామారెడ్డి రవాణా శాఖ అధికారులతో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సమీక్ష పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ఆదాయ వసూళ్ల పెంపు, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లపై అధికారులకు దిశానిర్దేశం... నిజామాబాద్, నవంబర్ 12 : జాయింట్ ట్రాన్స్‌పోర్ట్...

రష్యాలో చిక్కుకున్న పెద్ద మరియా తాండా యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా…

0
రష్యాలో చిక్కుకున్న పెద్ద మరియా తాండా యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా బాధిత కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

ధర్పల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి…

0
ధర్పల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి...

చిమన్‌పల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి…

0
చిమన్‌పల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడల వైపు మళ్లాలి – ఎమ్మెల్యే సూచన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్…

0
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం చల్లగారిగే గ్రామానికి చెందిన సీనియర్ కాంట్రాక్టర్ బంగ్లా భూమయ్య...

Translate »
error: Content is protected !!