Homeకమ్మర్‌పల్లి మండల్తండ్రి జ్ఞాపకార్థం గ్రామానికి స్వర్గరథం విరాళం...

తండ్రి జ్ఞాపకార్థం గ్రామానికి స్వర్గరథం విరాళం…

తండ్రి జ్ఞాపకార్థం గ్రామానికి స్వర్గరథం విరాళం

కోనాపూర్ గ్రామ ఉప సర్పంచ్ మోర్తాడ్ ఉదయ్ ఔదార్యం గ్రామస్థుల హర్షం…

త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా : కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామ ఉప సర్పంచ్ మోర్తాడ్ ఉదయ్ శుక్రవారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తన తండ్రి మోర్తాడ్ కాంతారావు జ్ఞాపకార్థం గ్రామ ప్రజల సౌకర్యార్థం స్వర్గరథాన్ని విరాళంగా అందజేశారు.

తండ్రి జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేందుకు,గ్రామ ప్రజలకు అవసరమైన సమయంలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్వర్గరథాన్ని అందించడం అభినందనీయమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.జన్మదిన వేడుకలను ఆడంబరాలకు దూరంగా ఉంచి, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమం చేపట్టడం ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మానవ సేవే మాధవ సేవ.. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత!

0
మానవ సేవే మాధవ సేవ.. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత! ధర్పల్లి ఏరియా ఆసుపత్రి పరిసరాలను సొంత ట్రాక్టర్‌తో శుభ్రం చేయించిన బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్...

శ్రద్ధానందుడి జీవితం అందరికీ ఆదర్శం…

0
శ్రద్ధానందుడి జీవితం అందరికీ ఆదర్శం హిందువుల ఐక్యతకు విశేష కృషి చేసిన మహానుభావుడు స్వామి శ్రద్ధానందుడు: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: స్వామి శ్రద్ధానందుడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్...

విలేకరి మేకల శ్రీకాంత్‌ను పరామర్శించిన జర్నలిస్టులు…

0
విలేకరి మేకల శ్రీకాంత్‌ను పరామర్శించిన జర్నలిస్టులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి మండలంలోని హసకొత్తూరు గ్రామానికి చెందిన ‘సూర్య’ దినపత్రిక విలేకరి మేకల శ్రీకాంత్ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గ్రామంలో...

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు పోలీసుల అవగాహన…

0
ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు పోలీసుల అవగాహన హెల్మెట్ తప్పనిసరి.. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవు: ఎస్ఐ సుమలత... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం  నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి...

ధర్పల్లి మండలంలో గత బీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైన భూములకు పట్టాలు ఇవ్వొద్దు…

0
ధర్పల్లి మండలంలో గత బీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైన భూములకు పట్టాలు ఇవ్వొద్దు అసైన్డ్ భూములపై సమగ్ర విచారణ జరిపించాలి.. అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ...

Translate »
error: Content is protected !!