Homeకమ్మర్‌పల్లి మండల్విలేకరి మేకల శ్రీకాంత్‌ను పరామర్శించిన జర్నలిస్టులు...

విలేకరి మేకల శ్రీకాంత్‌ను పరామర్శించిన జర్నలిస్టులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

కమ్మర్‌పల్లి మండలంలోని హసకొత్తూరు గ్రామానికి చెందిన ‘సూర్య’ దినపత్రిక విలేకరి మేకల శ్రీకాంత్ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడి కాలుకు ఫ్రాక్చర్ అయింది.

ఈ విషయం తెలుసుకున్న ముంబై వలసజీవి, సీనియర్ జర్నలిస్ట్ మూలనివాసి మాలజీ ప్రత్యేకంగా శ్రీకాంత్‌ను సందర్శించి పరామర్శించారు. ఆయనతో పాటు స్థానిక జర్నలిస్టులు గుర్రం నరేష్, అంగుళి మాలజీ, మామిడి రాజు, కేవడ రాజు, మేకల క్రాంతి తదితరులు శ్రీకాంత్‌ను పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని అన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జర్నలిస్టులకు తగిన భద్రతతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య…

0
యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ యువతలో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం పెంపొందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు...

చిన్న కోతలతో క్లిష్టమైన ఆపరేషన్లు.. జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త అధ్యాయం!

0
చిన్న కోతలతో క్లిష్టమైన ఆపరేషన్లు.. జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త అధ్యాయం! తక్కువ నొప్పి.. వేగవంతమైన రికవరీకి అవకాశం.. లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీ ప్రత్యేకత: డా. సుధీర్ మూడద్ల... ఆధునిక వైద్యరంగంలో లాపరోస్కోపిక్, రోబోటిక్, మినిమల్లీ ఇన్వేసివ్...

లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తులు…

0
లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తులు కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో న్యాయమూర్తులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ :  మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట...

హామీల అమలుకు కౌన్సిలర్ కృషి…

0
హామీల అమలుకు కౌన్సిలర్ కృషి అభివృద్ధి పనులపై కౌన్సిలర్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ : పట్టణంలోని విద్యానగర్ కాలనీ రెండో వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత అనంతరావును...

ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ధ్యేయం…

0
ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ధ్యేయం డిచ్‌పల్లి మండలంలో 790 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: ఎమ్మెల్యే డా. ఆర్....

Translate »
error: Content is protected !!