Homeఇందూరుశ్రద్ధానందుడి జీవితం అందరికీ ఆదర్శం...

శ్రద్ధానందుడి జీవితం అందరికీ ఆదర్శం…

శ్రద్ధానందుడి జీవితం అందరికీ ఆదర్శం

హిందువుల ఐక్యతకు విశేష కృషి చేసిన మహానుభావుడు స్వామి శ్రద్ధానందుడు: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

ఇందూరు: స్వామి శ్రద్ధానందుడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. స్వామి శ్రద్ధానందుడు స్వయంగా రచించిన “కళ్యాణ మార్గ పథికుడు” గ్రంథం తెలుగు అనువాద పుస్తకాన్ని ఆదివారం నగరంలోని ఆర్యసమాజంలో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి దయానంద సరస్వతి ప్రభావంతో ఆర్యసమాజంలో చేరిన స్వామి శ్రద్ధానందుడు అనేక సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తన జీవితాన్ని దేశం, ధర్మం, సమాజ సేవకు అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. ముఖ్యంగా హిందూ సమాజ ఐక్యత కోసం విశేషంగా కృషి చేశారని, ప్రజల్లో జాతీయ చైతన్యం, స్వాభిమానం పెంపొందించారని గుర్తుచేశారు.

స్వామి శ్రద్ధానందుడి స్ఫూర్తితో ఇందూరులోని ఓ ప్రాంతానికి ‘శ్రద్ధానంద్ గంజ్’ అని నామకరణం చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు. స్వామి రచించిన గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన మర్రి కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్యసమాజ్ అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు శ్రావణ్, మంత్రి తిరుమల శ్రీనివాస్, ఆచార్య ప్రణవ కుమార్, పండిత వేదమిత్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య…

0
యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ యువతలో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం పెంపొందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు...

చిన్న కోతలతో క్లిష్టమైన ఆపరేషన్లు.. జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త అధ్యాయం!

0
చిన్న కోతలతో క్లిష్టమైన ఆపరేషన్లు.. జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త అధ్యాయం! తక్కువ నొప్పి.. వేగవంతమైన రికవరీకి అవకాశం.. లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీ ప్రత్యేకత: డా. సుధీర్ మూడద్ల... ఆధునిక వైద్యరంగంలో లాపరోస్కోపిక్, రోబోటిక్, మినిమల్లీ ఇన్వేసివ్...

లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తులు…

0
లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తులు కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో న్యాయమూర్తులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ :  మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట...

హామీల అమలుకు కౌన్సిలర్ కృషి…

0
హామీల అమలుకు కౌన్సిలర్ కృషి అభివృద్ధి పనులపై కౌన్సిలర్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ : పట్టణంలోని విద్యానగర్ కాలనీ రెండో వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత అనంతరావును...

ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ధ్యేయం…

0
ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ధ్యేయం డిచ్‌పల్లి మండలంలో 790 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: ఎమ్మెల్యే డా. ఆర్....

Translate »
error: Content is protected !!