Homeతెలంగాణగోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం...

గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం…

గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భరోసా అందేలా కృషి చేస్తాం : సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన లక్ష్యాలు, ప్రయోజనాలను గ్రామ ప్రజలకు వివరించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా గ్రామపంచాయతీ తరఫున కృషి చేస్తామని, ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్ కోరారు. ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ…

0
వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ రక్తహీనత నివారణకు సమష్టిగా కృషి చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ... నిజామాబాద్ జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు...

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ…

0
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం హైదరాబాద్ : ఏఐసీసీ...

ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత…

0
ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత తల సేమియా చిన్నారులకు అండగా నిలుద్దాం ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల...

భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం…

0
భీంగల్ జాతరలో మహిళలు, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం మహిళల హక్కులు, బాలల రక్షణపై భక్తులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సఖి...

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది…

0
ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు : ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం భారత రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార...

Translate »
error: Content is protected !!